Who Is Rani Rampal | నిరుపేద నుంచి కెప్టెన్ గా | Indian Womens Hockey || Oneindia Telugu

2021-08-02 2

Rani Rampal elated as India women's hockey team creates history - It's the biggest moment
#RaniRampal
#TokyoOlympics
#Teamindia

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవాన్ని కల్పించడంలో కేప్టెన్ రాణి రాంపాల్ కీలక పాత్ర పోషించారు. గ్రూప్స్ దశలో హ్యాట్రిక్ పరాజయాలు ఎదురైనప్పటికీ.. తోటి ప్లేయర్లలో విజయకాంక్షను రగిలింపజేశారు. జట్టును ముందుండి నడిపించారు. రాణి రాంపాల్ స్వస్థలం హర్యానా కురుక్షేత్ర జిల్లాలోని షాహాబాద్. తండ్రి ఎద్దులబండి నడిపించేవాడు. తల్లి పని మనిషి. తొలిరోజుల్లో విరిగిన హాకీ స్టిక్‌తో ప్రాక్టీస్ చేసేవారు